బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా


సిడ్నీ: దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఆమ్లా, డికాక్ బ్యాటింగ్కు దిగారు. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిల్లీర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించనుంది. దీంతో ఈ వేదికపై భారీ స్కోరు నమోదయ్యే అవకాశముంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top