10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 57/1
కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా మొదటి పవర్ ప్లే లో వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 57 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. హషిమ్ ఆమ్లా(33), డుప్లెసిస్(23) ఆచితూచి ఆడుతున్నారు.