5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 25/1


కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 25 పరుగులు చేసింది. హషిమ్ ఆమ్లా(10), డుప్లెసిస్(8) క్రీజ్ లో ఉన్నారు. డీకాక్(1) అవుటయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top