స్మిత్, నేను వరల్డ్ కప్ ఆడతాం: క్లార్క్

స్మిత్, నేను వరల్డ్ కప్ ఆడతాం: క్లార్క్


సిడ్నీ: వన్డే ప్రపంచకప్ ఆడతానన్న నమ్మకాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వ్యక్తం చేశాడు. స్టీవెన్ స్మిత్, తాను కలిసికట్టుగా వరల్డ్ కప్ బరిలోకి దిగుతామన్న విశ్వాసంతో అతడున్నాడు. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు.



గాయంతో బాధపడుతున్నప్పటికీ ప్రపంచకప్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని ఎంపిక చేసింది. ఫిబ్రవరి 21లోగా ఫిటెనెస్ నిరూపించుకోవాలని అతడికి గడువు విధించింది. మరోవైపు త్వరగా కోలుకుని మైదానంలోకి దిగేందుకు క్లార్క్ ప్రయత్నిస్తున్నాడు. ఫిబ్రవరి 14 నుంచి ప్రపంచకప్ పోటీలు ప్రారంభంకానున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top