నాలుగో వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్
నెల్సన్: ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న స్కాట్లాండ్ 257 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. ప్రిస్టన్ మామ్సన్ 35 పరుగులు చేసి నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. 43 ఓవర్లలో 258/4 స్కోరుతో స్కాట్లాండ్ ఆట కొనసాగిస్తోంది.