‘నా జ్ఞాపికలను తిరిగివ్వండి’
qఫలితంగా వెలకట్టలేని జ్ఞాపికలు ఎక్కడో మిస్సయ్యూరుు. వివరాల్లోకి వెళితే... న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియుంలో వుూ్యజియుం కట్టి అందులో జ్ఞాపికలను భద్రపరుస్తావుంటూ దాదాపు 30 ఏళ్ల కిందట హాకీ దిగ్గజం, ట్రిపుల్ ఒలింపియున్ బల్బీర్ సింగ్ సీనియుర్ నుంచి అప్పటి అధికారులు ఒలింపిక్ బ్లేజర్, కొన్ని పతకాలు, అరుదైన ఫోటోలను తీసుకున్నారు. అరుుతే లండన్ ఒలింపిక్స్ సందర్భంగా జరిగిన ఎగ్జిబిషన్ కోసం మెల్బోర్న్ గేమ్స్ బ్లేజర్ ఇవ్వాల్సిందిగా బల్బీర్‌ను అంతర్జాతీయు ఒలింపిక్ కమిటీ అధికారులు కోరారు. అరుుతే ‘సాయ్’ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బల్బీర్ బ్లేజర్‌ను ఇవ్వలేకపోయూరు. ఇక అంతర్జాతీయుంగా తాను సాధించిన వెలకట్టలేని జ్ఞాపికల గురించి రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అరుునా వాళ్లు వూత్రం స్పందించడం లేదు.