Alexa
YSR
‘జల ప్రాజెక్టులపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకం వమ్ము కాకుండా పనిచేయాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుకథ

‘గ్యాటోరెడ్‌’ అంబాసిడర్‌గా సింధు

Sakshi | Updated: March 21, 2017 00:03 (IST)
‘గ్యాటోరెడ్‌’ అంబాసిడర్‌గా సింధు

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్పోర్ట్స్‌ డ్రింక్‌ ‘గ్యాటోరెడ్‌’కు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయనున్న తొలి భారత క్రీడాకారిణి సింధునే కావడం విశేషం. పెప్సికో సంస్థ ఈ పానీయాన్ని ఉత్పత్తి చేస్తుంది. గతంలో స్టార్‌ ప్లేయర్స్‌ ఉసేన్‌ బోల్ట్‌ (అథ్లెటిక్స్‌), సెరెనా విలియమ్స్‌ (టెన్నిస్‌), మెస్సీ  (ఫుట్‌బాల్‌) తదితరులు గ్యాటోరెడ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అమలు చేసేదెట్లా?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC