10 ఓవర్లలో పాకిస్థాన్ 35/0
ఆక్లాండ్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-బీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ తొలి 10 ఓవరల్లో వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. సర్ఫరాజ్(10), యూనిస్ ఖాన్(9) క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ షెహజాద్ 18 పరుగులు చేసి అవుటయ్యాడు.