10 ఓవర్లలో పాకిస్థాన్ స్కోరు 41/1
నెపియర్: ప్రపంచకప్ లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది. ఓపెనర్ నాసిర్ జంషేద్(4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అహ్మద్ షెహజాద్ 20, హరీష్ సొహైల్ 14 పరుగులతో ఆడుతున్నారు.