భారీ ఓటమి అంచున ఐర్లాండ్


కాన్ బెర్రా: ఐర్లాండ్ భారీ ఓటమికి చేరువైంది. తాజాగా  200 పరుగుల వద్ద ఐర్లాండ్ 9వ వికెట్ కోల్పోయింది. సొరెన్సెన్ అవుటయ్యాడు. ఐర్లాండ్ 43 ఓవర్లలో 9 వికెట్లకు 200 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయెన్ (48) హాఫ్ సెంచరీకి చేరువలో అవుటయ్యారు. బాల్బిర్నె(58), కెవిన్ ఒబ్రెయిన్ మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా 412 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top