5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్


కాన్ బెర్రా: దక్షిణాఫ్రికా నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. మరో రెండు బంతులకే 5వ వికెట్ కోల్పోయింది. విల్సన్(0) ఐదో వికెట్ గా అవుటయ్యాడు.



నీల్ ఓబ్రీన్14, పోర్టర్ ఫీల్డ్ 12, స్టిర్లింగ్ 9 పరుగులు చేసి అవుటయ్యారు. జోయస్ డకౌటయ్యాడు. 11 ఓవర్లలో 48/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.  దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్ 3, స్టెయిన్ 2 వికెట్లు పడగొట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top