4వ వికెట్ కోల్పోయిన ఐర్లాండ్


కాన్ బెర్రా: దక్షిణాఫ్రికా నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 42 పరుగులకే 4 వికెట్లు నష్టపోయింది. నీల్ ఓబ్రీన్(14) నాల్గో వికెట్ అవుటయ్యాడు. అబాట్ బౌలింగ్ లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.  పోర్టర్ ఫీల్డ్ 12, స్టిర్లింగ్ 9 పరుగులు చేసి అవుటయ్యారు. జోయస్ డకౌటయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top