బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్

బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్


మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్కు దిగింది.  హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ బ్యాటింగ్కు వచ్చారు. మొహాలీలో జరుగుతున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top