సైక్లింగ్ చాంప్ వుధుసూదన్

సైక్లింగ్ చాంప్ వుధుసూదన్


పెద్ద అంబర్‌పేట: తెలంగాణ రాష్ట్ర స్కూల్ సైక్లింగ్ చాంపియున్‌షిప్‌లో అండర్-19 బాలుర టైటిల్‌ను వుధుసూదన్ రెడ్డి(హైదరాబాద్) చేజిక్కించుకున్నాడు.   సంఘీనగర్‌లోని  కమలారాణి సంఘీ పబ్లిక్ స్కూల్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు వుంగళవారం వుుగిశారుు. ఈ టోర్నీలో భాగంగా తెలంగాణ స్కూల్స్ సైక్లింగ్ జట్లను ఎంపిక చేశారు.



ఈ జట్లు జార్ఖండ్‌లో వచ్చే నెల 18 నుంచి 23 వరకు జరగనున్న జాతీయు స్కూల్ అండర్-17, 19 బాలబాలికల సైక్లింగ్ చాంపియున్‌షిప్‌లో పాల్గొంటాయి. అనంతరం జరిగిన కార్యవ్రుంలో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మల్లారెడ్డి, స్కూల్ గేమ్స్ సమాఖ్య పరిశీలకులు విజయారావు విజేతలకు బహువుతులను అందజేశారు.



 అండర్-17 బాలుర విభాగం: టైమ్ ట్రయల్: 1. ఎం.దామోదర్ (కరీంనగర్), 2. సీహెచ్ అనంద్ (వరంగల్), 3. బి.ప్రవీణ్ (కరీంనగర్); మాస్ స్టార్ట్: 1. ఎ.రాజ్‌కుమార్ (హైదరాబాద్), 2. పి.రాజు (కరీంనగర్), 3. యు. నరేష్ (వరంగల్); బాలికల విభాగం: టైమ్ ట్రయల్: 1. కె.అశ్వని(కరీంనగర్), 2. జె.రాజేశ్వరి (కరీంనగర్), 3. ఎన్.యామిని (రంగారెడ్డి).



 మాస్ స్టార్ట్ :1. జి.అపూర్వ(హైద్రాబాద్), 2. శియోష (కరీంనగర్), 3. కె.సునీత(రంగారెడ్డి).

 అండర్-19 బాలురు: టైమ్ ట్రయల్: 1. ఎ.మధుసూదన్ రెడ్డి(హైదరాబాద్), 2. అరవింద్ స్వామి (హైదరాబాద్), 3.పి.సంపత్ (కరీంనగర్); మాస్ స్టార్ట్: 1.టి.అనిల్‌కుమార్(హైదరాబాద్), 2.ఎ.అనిల్‌రెడ్డి (హైద్రాబాద్), 3. ఆర్.రమేష్(వరంగల్); బాలికలు: టైమ్ ట్రయల్: 1. టి.కుముదిని (కరీంనగర్), 2.సి.హెచ్.నిషిత (రంగారెడ్డి), 3. బిందు శ్రీ యాదవ్ (రంగారెడ్డి).



 మాస్ స్టార్ట్ :1. లక్ష్మీ ప్రియాంక (రంగారెడ్డి), 2. యూనియా (కరీంనగర్), 3. యు.వి.చైతన్య (రంగారెడ్డి).

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top