సెంచరీ వీరులు


ప్రపంచ కప్లో సెంచరీల మోత మోగింది. రికార్డులు బద్దలయ్యాయి. తాజా ఈవెంట్లో మొత్తం 38 సెంచరీలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ క్రికెటర్ గుప్తిల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్మన్గా గుప్తిల్ (237 నాటౌట్) చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో ఓవరాల్ గా ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ప్రపంచ కప్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ (215) లీగ్ మ్యాచ్ లో రికార్డు నెలకొల్పగా..  గుప్తిల్ సరికొత్త రికార్డు సాధించాడు.



బంగ్లాదేశ్తో క్వార్టర్స్ మ్యాచ్ భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. ఈ టోర్నీలో భారత మరో ఓపెనర్ ధావన్ రెండు శతకాలు బాదగా, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా ఒక్కో సెంచరీ చేశారు. ఇక శ్రీలంక వెటరన్ సంగక్కర అత్యధికంగా వరుసగా 4 సెంచరీలు సాధించాడు. ప్రపంచ కప్, వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా సంగా రికార్డు సృష్టించాడు. మొత్తమ్మీద ప్రపంచ కప్లో పరుగుల వర్షం పోటెత్తింది.




 



































 

బ్యాట్స్మన్

దేశం

సెంచరీలు

మొత్తం పరుగులు

అత్యధిక పరుగులు


సంగక్కర

శ్రీలంక

4

541

124


గుప్తిల్

న్యూజిలాండ్

2

547

237*


బ్రెండన్ టేలర్

జింబాబ్వే

2

433

138


ధవన్   

భారత్       

2   

412 

137


దిల్షాన్   

శ్రీలంక       

2   

395  

161*


మహ్మదుల్లా

బంగ్లాదేశ్

2

365

128*


డివిల్లీర్స్   

సౌతాఫ్రికా       

1  

 482  

162*


స్మిత్

ఆస్ట్రేలియా    

1

402

105


డుప్లెసిస్   

సౌతాఫ్రికా       

1   

380

109


డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా    

1

345

178


క్రిస్ గేల్

వెస్టిండీస్

1

340

215


ఆమ్లా

సౌతాఫ్రికా

1

333

159


రోహిత్ శర్మ

భారత్  

1   

330

137


మిల్లర్   

సౌతాఫ్రికా       

1   

324   

138*


గ్లన్ మాక్స్ వెల్

ఆస్ట్రేలియా

1

324

102


షైమన్ అన్వర్

యూఏఈ   

1   

311  

106


కోహ్లీ   

భారత్       

1   

305

107


తిరుమన్నె    

శ్రీలంక       

1   

302

139*


సురేశ్ రైనా   

భారత్       

1   

284  

110*

Finch

ఫించ్   

ఆస్ట్రేలియా       

1   

280  

135




పోర్టర్ఫీల్డ్



  


ఐర్లాండ్

1   

275

107


కోయెట్జర్

స్కాట్లాండ్

1

253


156


ఎడ్ జాయిసీ

ఐర్లాండ్

1

246

112


శామ్యూల్స్    

వెస్టిండీస్       

1   

230  

133*


రూట్   

ఇంగ్లండ్       

1   

202  

121


అలీ   

ఇంగ్లండ్       

1   

192  

128


సిమన్స్  

 వెస్టిండీస్       

1   

173  

102


డుమినీ   

సౌతాఫ్రికా       

1   

164   

115*


సర్ఫ్ రాజ్ అహ్మద్

పాకిస్థాన్   

1   

160

101*


మహేల   

శ్రీలంక       

1   

125

100


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top