బ్రెండన్ మెకల్లమ్ అవుట్

బ్రెండన్ మెకల్లమ్ అవుట్


అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద చెన్నై ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (12).. రాజస్థాన్ బౌలర్ తాంబె బౌలింగ్లో క్యాచవుటయ్యాడు.



ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన చెన్నై 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. డ్మెన్ స్మిత్, రైనా బ్యాటింగ్ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top