బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా
ప్రపంచకప్లో భాగంగా బుధవారం టాస్ ఓడిపోయిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్కు దిగింది. డేవిడ్ వార్నర్, ఏజే ఫించ్ ఓపెనర్లుగా వచ్చారు. అఫ్ఘానిస్తాన్ బౌలర్ డలాత్ జద్రాన్ తొలి బంతి వేశాడు.