9వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

9వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా


బ్రిస్బేన్:   భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన లియాన్ అరోన్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు 99 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 462 పరుగులతో ఆట కొనసాగిస్తోంది.



తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులకు ఆలౌటయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా 55 పరుగులు, ఒక వికెట్లు లీడింగ్లో ఉంది. 133 పరుగులు చేసిన స్మిత్, 88 పరుగులు చేసి జాన్సన్ ఇద్దరూ ఒకే ఓవర్లో ఇషాత్ శర్మ బౌలింగ్లో అవుటయ్యారు.

**

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top