505 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

505 పరుగులకు  ఆస్ట్రేలియా ఆలౌట్


బ్రిస్బేన్: తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 109.4 ఓవర్లకు 505 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులకు ఆలౌటయిన విషయం తెలిసిందే.  ఆస్ట్రేలియా 97 పరుగులు ఆధిక్యత సాధించింది.



ఈ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు క్రీడాకారులు స్మిత్ 133 పరుగులు, జాన్సన్ 88, రోజర్స్ 55, ఎస్.ఇ.మార్ష్ 32, వార్నెర్ 29, వాట్సన్ 25,ఎంఆర్ మార్ష్ 11, హద్దీన్ 6,స్టార్క్ 52, లియాన్ 23 పరుగులు చేసి అవుటయ్యారు. హాజల్ఉడ్ 32 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top