ఆమ్లా, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలు


సిడ్నీ: వెస్టిండీస్తో మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఆమ్లా, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆమ్లా అర్ధ శతకం బాదిన కాసేపటికే డుప్లెసిస్ కూడా చేశాడు.



సఫారీలు ఆరంభంలో ఆచితూచి ఆడారు. 15 ఓవర్లలో సౌతాఫ్రికా 56/1 స్కోరు మాత్రమే చేసింది. ఆ తర్వాత దూకుడు పెంచారు. 29 ఓవర్లలో సఫారీలు వికెట్ నష్టానికి 145 పరుగులు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top