దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం

దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం


సెంచూరియన్: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒకే రోజు 13 వికెట్లు పడ్డాయి. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్‌‌సలో 6 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. డి కాక్ (50) మినహా అంతా విఫలమయ్యారు. అయితే తొలి ఇన్నింగ్‌‌సలో 267 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన సఫారీలు ప్రస్తుతం 372 పరుగులు ముందంజలో ఉన్నారు. అంతకు ముందు 38/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 214 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ విలియమ్సన్ (77) ఒక్కడే పోరాడాడు.

whatsapp channel

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top