Alexa
YSR
'ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి. అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుక్రికెట్

క్రికెట్

 • కుల్దీప్‌ కా కమాల్‌! March 26, 2017 01:43 (IST)
  ‘చైనామన్‌’ బౌలింగ్‌... భారత క్రికెట్‌కు పెద్దగా పరిచయం లేని శైలి. ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కూడా ఇలాంటి బౌలర్లు లేరు.

 • దక్షిణాఫ్రికా 123/4 March 26, 2017 01:40 (IST)
  దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో తొలిరోజు కేవలం 41 ఓవర్ల ఆటే సాగింది.

 • బంగ్లాదేశ్‌ విజయం March 26, 2017 01:33 (IST)
  శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (127; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించడంతో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.

 • భారత్‌ ‘బి’ గెలుపు March 26, 2017 01:31 (IST)
  తొలుత శిఖర్‌ ధావన్‌ (122 బంతుల్లో 128; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ... ఆ తర్వాత ధవల్‌ కులకర్ణి ‘హ్యాట్రిక్‌’ సాధించడంతో... దేవధర్‌ ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌

 • కోహ్లి డ్రింక్స్‌... March 26, 2017 01:25 (IST)
  వరుసగా 54 టెస్టులు ఆడిన తర్వాత విరాట్‌ కోహ్లి ఆటకు బ్రేక్‌ లభించింది. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో కోహ్లి ధర్మశాల టెస్టుకు దూరమయ్యాడు.

 • ‘చైనామన్‌’ చేతికి చిక్కారు March 26, 2017 01:16 (IST)
  ధర్మశాలలో కుల్దీప్‌ యాదవ్‌ రూపంలో భారత్‌ సంధించిన కొత్త అస్త్రం ఆస్ట్రేలియాను కూల్చింది. ‘చైనామన్‌’ శైలి బౌలింగ్‌కు సిద్ధం కాక, దానిని అర్థం చేసుకోలేక ఆ జట్టు కంగారు పడింది.

 • నా కల నెరవేరింది: కుల్దీప్ యాదవ్ March 25, 2017 17:23 (IST)
  ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా కొత్త కుర్రాడు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించాడు.

 • ఆసీస్ను చుట్టేశారు.. March 25, 2017 16:27 (IST)
  ఆసీస్ తో చివరిటెస్టును గెలిచి సిరీస్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలగా ఉన్న భారత క్రికెట్ జట్టు అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది.

 • యోగిపై కామెంట్.. పెద్ద వికెట్ పడింది March 25, 2017 15:43 (IST)
  యోగి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి హిమంశు కుమార్‌ను శనివారం సస్పెండ్ చేశారు.

 • ప్రపంచంలోనే విరాట్ చాలా ఖరీదైన.. March 25, 2017 15:09 (IST)
  ఆస్ట్రేలియాతో కీలక నాలుగో టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరం కావడం అభిమానులకు బాధించి ఉండొచ్చు.

 • స్టీవ్ స్మిత్ మరో రికార్డు March 25, 2017 15:05 (IST)
  భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న స్టీవ్ స్మిత్..తాజాగా మరో రికార్డును కూడా నమోదు చేశాడు.

 • గూండాలు లేరు.. సంతోషం March 25, 2017 14:45 (IST)
  ఉత్తరప్రదేశ్ రాజకీయాల మీద మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌కు మక్కువ తగ్గలేదు. తరచు యూపీ రాజకీయాలపైనే ట్వీట్లు చేస్తున్నాడు.

 • స్టీవ్ స్మిత్.. మళ్లీ ఆరేశాడు March 25, 2017 13:53 (IST)
  భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన జోరును కొనసాగిస్తున్నాడు.

 • అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడు.. March 25, 2017 13:41 (IST)
  ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అరంగేట్రం చేసిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు.

 • ఆసీస్ దూకుడు March 25, 2017 11:36 (IST)
  భారత్ తో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా దూకుడును కొనసాగిస్తోంది.

 • 54 టెస్టుల తరువాత కోహ్లి.. March 25, 2017 11:10 (IST)
  ఆస్ట్రేలియాతో ఇక్కడ ఆరంభమైన నిర్ణయాత్మక నాల్గో టెస్టులో భారత క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేకుండానే బరిలోకి దిగింది.

 • నేటి నుంచి సన్‌రైజర్స్‌ ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు March 25, 2017 10:31 (IST)
  క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌–10 సీజన్‌ టికెట్ల విక్రయానికి రంగం సిద్ధమైంది.

 • బ్రేకింగ్‌: విరాట్‌ కోహ్లి ఔట్‌ March 25, 2017 09:06 (IST)
  ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరగనున్న కీలకమైన నాలుగో టెస్టులో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

 • ఆశావహులకు ఆఖరి అవకాశం March 25, 2017 01:55 (IST)
  వచ్చే జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో ఎంపికయ్యేందుకు పలువురు క్రికెటర్లకు...

 • హైదరాబాద్‌లోనే ఐపీఎల్‌ మ్యాచ్‌లు March 25, 2017 01:53 (IST)
  హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోయింది.

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC