జగన్కు మద్దతుగా తిరుపతిలో ప్రదర్శన


చంచల్గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో లంబాడాలు, ఇతరులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

-ఫొటోలు: గిరిగౌడ్, సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి






Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top