'పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ తృప్తి చాలు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం చిత్ర మాలికకథ

ఉద్యమ వీరులకు వందనం

Sakshi | Updated: September 05, 2013 07:34 (IST)
‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర మూడోరోజు బుధవారం (04-09-2013) అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాగింది. షర్మిల చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు, అనంతపురం జిల్లా కనకల్లు, కదిరి, గోరంట్ల, హిందూపురం, అనంతపురం సభలలో మాట్లాడారు. సభకు హాజరైన జనవాహినిలో ఓ భాగం, ఇన్‌సెట్లో ప్రజలకు షర్మిల అభివాదం
 

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

50 మందికి పైగా మృతి?

Sakshi Post

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC