Alexa
YSR
‘పేదలందరూ పక్కా ఇళ్లలో ఉండాలన్నదే నా అభిమతం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుఇతర క్రీడలు

ఇతర క్రీడలు

 • లియోనల్‌ మెస్సీకి జైలు శిక్ష May 24, 2017 18:26 (IST)
  అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్‌ ప్లేయర్ లియోనల్ మెస్సీకి జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత మోసం కేసులో 21నెలల జైలు శిక్ష విధించడంతోపాటు దాదాపు రూ.15 కోట్లు జరిమానా విధిస్తూ స్పెయిన్‌ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

 • ‘రిలే’ స్వర్ణంతో ముగించారు May 24, 2017 00:59 (IST)
  ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను భారత్‌ స్వర్ణంతో ముగించింది. పోటీల చివరి రోజు భారత్‌కు స్వర్ణం, రజతం, కాంస్యం లభించాయి.

 • భారత్‌ ఆశలు సజీవం May 24, 2017 00:55 (IST)
  నాకౌట్‌ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు సత్తా చాటుకుంది.

 • దక్షిణాసియా బాస్కెట్‌బాల్‌ టోర్నీ విజేత భారత్‌ May 24, 2017 00:53 (IST)
  దక్షిణాసియా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ టైటిల్‌ నిలబెట్టుకుంది. మంగళవారం నేపాల్‌ జట్టుతో జరిగిన చివరిదైన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌

 • 227 ఆటగాళ్లు... రూ.47 కోట్లు May 24, 2017 00:45 (IST)
  కూతకు ముందే వేలం పాట అదిరింది. కబడ్డీ ఆటగాళ్ల వేలం అంచనాలను మించింది. తమ కన్నుపడిన ఆటగాడి కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడ్డాయి.

 • మరో మెగా ఫైట్కు మేవెదర్ రెఢీ! May 23, 2017 11:59 (IST)
  అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ గురించి బాక్సింగ్ అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 • మరింత బాగా ఆడాల్సింది: హరికృష్ణ May 23, 2017 10:35 (IST)
  మాస్కో గ్రాండ్‌ప్రి ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తాను మరింత బాగా ఆడాల్సిందని భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ అభిప్రాయపడ్డాడు.

 • చాంపియన్‌ సాయి బస్వంత్‌ May 23, 2017 10:27 (IST)
  చార్మినార్‌ ఆలిండియా ఫిడే రేటింగ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో సాయి బస్వంత్‌ సత్తా చాటాడు.

 • భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు May 23, 2017 02:12 (IST)
  ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.

 • నితిన్‌కు రూ.93 లక్షలు May 23, 2017 02:06 (IST)
  స్టార్‌ రైడర్‌ నితిన్‌ తోమర్‌ రికార్డు ధర పలికాడు. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) వేలంలో అతన్ని రూ. 93 లక్షలకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొత్త ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.

 • 'టాప్' గేర్లో ముర్రే May 22, 2017 20:05 (IST)
  గత కొంతకాలంగా ప్రపంచ పురుషుల టెన్నిస్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు.

 • 'వారికి ప్రొ కబడ్డీ ఆహ్వానం లేదు' May 22, 2017 19:28 (IST)
  ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ ఊతమిచ్చినంత కాలం ఆ దేశంతో క్రీడా సంబంధాలు ఉండవని భారత క్రీడాశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ మరొకసారి స్పష్టం చేశారు.

 • అరుణా రెడ్డికి ఆరో స్థానం May 22, 2017 01:42 (IST)
  ఆసియా సీనియర్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ జిమ్నాస్ట్‌ బుద్దా అరుణా రెడ్డికి మహిళల వాల్ట్‌ ఈవెంట్‌లో ఆరో స్థానం లభించింది.

 • ఆసియా చెస్‌లో వైశాలికి స్వర్ణం May 22, 2017 01:40 (IST)
  ఆసియా సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల బ్లిట్జ్‌ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణులు మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో తమిళనాడు అమ్మాయి

 • హరికృష్ణకు రెండో గెలుపు May 21, 2017 01:10 (IST)
  మాస్కో గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ రెండో విజయం నమోదు చేశాడు.

 • సానియా జంట ఓటమి May 21, 2017 01:02 (IST)
  రోమ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నీలో సానియా మీర్జా (భారత్‌)–ష్వెదోవా (కజకిస్తాన్‌) జంట పోరాటం ముగిసింది.

 • హరియాణా స్టీలర్స్‌గా జిందాల్‌ జట్టు May 21, 2017 00:57 (IST)
  ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ జేఎస్‌డబ్ల్యూ కొనుగోలు చేసిన జట్టు ‘హరియాణా స్టీలర్స్‌’గా ప్రొ కబడ్డీ లీగ్‌లో బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లో మరో నాలుగు జట్లను చేర్చడంతో సచిన్‌ టెండూల్కర్

 • భారత్‌ సత్తాకు పరీక్ష May 21, 2017 00:53 (IST)
  భారత బ్యాడ్మింటన్‌ సత్తాకు నేటి (ఆదివారం) నుంచి జరిగే సుదిర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పరీక్షగా నిలవనుంది.

 • చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధించడమే ముఖ్యం May 21, 2017 00:49 (IST)
  అర్సెనల్‌ తరఫున ఆడుతున్న మేసుట్‌ ఓజిల్‌ ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఇప్పటికే అతను 12 గోల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.

 • భారత్‌ ‘పసిడి’ గురి May 21, 2017 00:46 (IST)
  ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నమెంట్‌లో భారత జట్టు ‘గురి’ అదిరింది. కాంపౌండ్‌ ఈవెంట్‌లో పురుషుల జట్టు పసిడి పతకంతో మెరిసింది.

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC