'మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం అభిప్రాయాలు

అభిప్రాయం

 • గ్రహం అనుగ్రహం, భవిష్యం February 28, 2017 04:19 (IST)
  శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం

 • పదవి కన్నా గౌరవం మిన్న కాదా? February 28, 2017 01:26 (IST)
  శివసేన , బీజేపీలు కలసి పారదర్శక పాలనను అందించలేవు. బీజేపీ ప్రతి పక్షంలో ఉంటే అందుకు ప్రయత్నించవచ్చు అది గౌరవప్రదమైనది. కానీ రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడేది ఎవరు?

 • ఎన్నారైల రక్షణే కర్తవ్యం February 28, 2017 00:51 (IST)
  అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు అన్నివిధాలా పటిష్ట మైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సోమవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు.

 • అరాచకత్వానికి చిరునామా..! February 28, 2017 00:25 (IST)
  ఇలాంటి బలిదానాలు గత రెండు దశాబ్దాలుగా పలువురు అధ్యక్షుల హయాంలలో జరగక పోలేదు. ట్రంప్‌ రంగ ప్రవేశం తరువాత వాతావరణం మరింత విషపూరితమైంది.

 • వరుణ్‌గాంధీ రాయని డైరీ February 26, 2017 01:52 (IST)
  అమిత్‌ షా నాతో ఎప్పుడూ నేరుగా మాట్లాడరు. నేరుగా నావైపు చూడరు. ఆయనకు గాంధీజీ అంటే ఇష్టం లేదు. నెహ్రూజీ అంటే గౌరవం లేదు. నా ముఖంలో వాళ్లిద్దరూ కనిపిస్తారో ఏమో మరి!

 • మాటల్లోనే సామాజిక న్యాయం! February 26, 2017 01:49 (IST)
  స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందా లనేది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. కానీ ఇవి ఇప్పటికీ అందరికీ చెందలేదు.

 • అవసాన దశకు చేరువలో అతి పాత పార్టీ February 26, 2017 01:43 (IST)
  రాష్ట్రాల్లోని బలమంతా తుడిచిపెట్టుకుపోవడంతో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. 2004–2014 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సైతం ఉత్తర భార తంలోని పెద్ద భాగాలలో అది శాశ్వత ప్రతిపక్షంగా ఉంది. పెద్ద రాష్ట్రాల్లో అది నాలుగవ లేదా ఐదవ స్థానానికి దిగజారింది.

 • అసహనం అవసరమా? February 26, 2017 00:36 (IST)
  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సారథ్యం కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వీకరించి నేటికి వెయ్యి రోజులు.

 • హిందీ వచన రచనపై తాజా గాలి! February 25, 2017 01:00 (IST)
  ప్రచురణా ప్రపంచంలో మౌలికత్వం, పెట్టుబడి, లాభాల మధ్య సంబంధాన్ని అనుపమ్‌ మిశ్రా ఎంతో అమాయకంగా సవాలు చేశాడు. ఆయన ‘ఆజ్‌ భీ ఖరే హై తాలాబ్‌’ను ఎంతమంది ఎన్నిసార్లు ప్రచురిం చారో!

 • యూపీలో వీస్తున్నది పాతగాలే February 25, 2017 00:36 (IST)
  ఈసారి యూపీ ఎన్నికల్లో ఎవరూ ఎవరిపైనా పెద్దగా ఆశపెట్టుకోలేదు. ప్రజలు తమ సంప్రదాయక ఓటింగు ధోరణులను మార్చుకునేలా చేసే బలమైన ప్రేరణ ఏదీ లేదు.

 • మహాశివరాత్రి మర్నాడు February 25, 2017 00:06 (IST)
  వందడుగుల ఎత్తుండి, విద్యుద్దీపాలతో శోభాయమా నంగా అలరారుతూ, మహాదేవుణ్ణి సేవించే శివరాత్రి ప్రభలు గొప్ప సాంస్కృతిక వేదికలు కూడా.

 • నాలుగో దశలో 61% పోలింగ్‌ February 24, 2017 02:01 (IST)
  ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల్లో దాదాపు 61 % పోలింగ్‌ నమోదైంది.

 • అలుపెరుగని అనువాదకుడు ఏజీ యతిరాజులు February 24, 2017 01:20 (IST)
  ఎనభై సంవత్సరాల వయసులో కూడా అలుపెరుగ కుండా తెలుగు, తమిళ భాషల్లో అనువాద రంగంలో నిరంతరం కృషి చేసిన సృజనకారుడు ఏజీ యతి రాజులు.

 • గాడ్సే వాంగ్మూలంపైనా గోప్యతా? February 24, 2017 01:09 (IST)
  గాడ్సేలకు గాంధీని విమర్శించే హక్కు ఉంది, వారు ఆయనను ఎందుకు హత్య చేసారో చెబితే వినే అధికారం కూడా కోర్టులకు ఉంది.

 • నిరసన గళం.. నిర్బంధపు జులుం! February 24, 2017 00:51 (IST)
  ప్రజాస్వామ్యంలో కీలకమైనదని చెప్పుకునే ప్రజాభిప్రాయం నిరంతర ప్రక్రియనా? లేక ఐదేళ్లకొకసారి వ్యక్తమయ్యేదేనా?

 • నమాజ్‌ వేళలు (24-02-2017) February 24, 2017 00:29 (IST)
  ఫజర్‌ : 5.25 జొహర్‌ : 12.29

 • గ్రహం అనుగ్రహం (24-02-2017) February 24, 2017 00:24 (IST)
  శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం,

 • నేరమూ - శిక్ష February 23, 2017 01:15 (IST)
  ఇకముందు మనదేశంలో పరిపాలన జైళ్లనుంచీ, వంటిళ్లనుంచీ జరగనుంది కనుక, కర్ణాటక ప్రభుత్వం అగ్రహారం జైలులో తమిళనాడు సీఎం తరచూ తమ నాయకురాలిని కలుసుకోడానికి ఒక ఆఫీసుని కడితే బాగుంటుంది.

 • యూపీలో పాజిటివ్‌ పాలిట్రిక్స్‌ February 23, 2017 01:14 (IST)
  యూపీలో అఖిలేష్‌ ప్రచారాస్త్రం.. చేసిన పనులే చెబుతాయి (కామ్‌ బోల్తా హై) అనే నినాదం బాగా పేలింది. మరోవైపున బీజేపీ, బీఎస్పీలు సర్వ శక్తులూ ఒడ్డుతు న్నాయి. పాజిటివ్‌ ప్రచారం ఎవరివైపు మొగ్గుతుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

 • విశ్వమానవ మతం బౌద్ధం February 23, 2017 00:37 (IST)
  భావితరాల అవసరానికి సరిపోయే లక్షణాలున్న విశ్వమానవ మతం కావాలి. దేవుడు, మూఢనమ్మకాల పరిధులను అధిగమించి ప్రకృతిని, ఆధ్యా త్మికతను కలుపుకుని ఈ ప్రపంచంలో అన్నింటినీ ఒకేలా చూడగలిగే మతం నేటి అవసరం.

Advertisement

Advertisement

Advertisement

EPaper

అంగన్‌వాడీలపై వరాల జల్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC