ప్రపంచంలో పొడవైన విద్యుత్ టవర్లు బెంగాల్‌లో


హల్దియా: దేశంలోనే అతి ఎత్తయిన, ప్రపంచంలోనే రెండో అతిపొడవైన విద్యుత్ పంపిణీ టవర్లను పశ్చిమబెంగాల్‌లో హల్దియా ఎనర్జీ లిమిటెడ్(హెచ్‌ఈఎల్) ఏర్పాటు చేసింది. 236 మీటర్ల పొడవు, 6 వేల మెగావాట్ల సామర్థ్యం గల ఈ జంట టవర్లను హల్దియా, రైచాక్‌ల మధ్య హుగ్లీ నదిపై హెచ్‌ఈఎల్ నిర్మించింది. కాగా, ప్రపంచంలోనే అతిఎత్తై విద్యుత్ టవర్ చైనాలోని మౌంట్ డమావోషన్ వద్ద ఉంది. ఆ టవర్ ఎత్తు 370 మీటర్లు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top