తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు - Sakshi


హైదరాబాద్ : వాహనదారులకు శుభవార్త. పెట్రోలు, డీజీల్ ధరలు మరోసారి తగ్గాయి.  లీటరు పెట్రోలుపై 49 పైసలు రూపాయల చొప్పున, లీటరు డీజిల్ పై 1.21 రూపాయల చొప్పున తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  గత రెండు నెలల్లో ఏడు సార్లు పెట్రో ధరలు తగ్గాయి. తాజాగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలను బుధవారం అర్ధరాత్రి నుంచి అమలు చేస్తారు.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top