రంగుల సంబరంలో ఇస్రో

రంగుల సంబరంలో ఇస్రో


భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. రంగుల  పండుగ హోలీని  భిన్నంగా జరుపుకుంటోంది.  మంగళయాన్  పంపిన కలర్ ఫొటోలతో ఇస్రో అధికారులు  ఆనందంగా ఉన్నారు.   2014  సెప్టెంబర్ లో మార్స్ కక్ష్యకు చేరుకున్న ఈ మంగళయాన్ తన అద్భుతమైన ఫొటోలతో ఇప్పటికే ప్రపంచ రికార్డు సాధించింది.ఇపుడు మరింత స్పష్టమైన రంగుల ఫొటోలను తీసి ఇస్రో అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.  ఈ ఫొటోలతోనే ఇస్రో అధికారులు హోలీ పండుగను సంబరంగా చేసుకుంటున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top