రాజస్థాన్ లో కూలిన ఫైటర్ జెట్


జైపూర్: రాజస్థాన్లోని మిగ్-27 యుద్ధ విమానం కూలిపోయింది. బర్మెర్ సమీపంలోని మలబార్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ తప్పించుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top