కొడుకు, కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

కొడుకు, కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు - Sakshi


థానె: పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే దుర్మార్గుడయ్యాడు. మనిషనే స్పృహే లేకుండా పశువులా ప్రవర్తించాడు. కొడుకు, కూతుర్లను లైంగికంగా వేధించాడు. మహారాష్ట్రలోని థానెలో ఈ సంఘటన జరిగింది.



ఈ కేసులో అశోక్ సింగ్ అనే సివిల్ కాంట్రాక్టరును పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ సింగ్ గత రెండేళ్లుగా 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురిని లైంగికంగా హింసిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని అశోక్ తన భార్యను బెదిరించినట్టు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top