ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపుపై ఉత్తర్వులు

ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపుపై ఉత్తర్వులు


 10వ తేదీలోగా అభ్యంతరాల స్వీకరణ

 45 రోజుల్లోగా పరిష్కరించనున్న ప్రత్యూష్ సిన్హా కమిటీ


 

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలకు అఖిల భారత సర్వీస్ అధికారుల తాత్కాలిక కేటాయిం పు ఉత్తర్వులను కేంద్రం శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాకు ప్రధాని మోదీ ఇప్పటికే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాత్కాలిక జాబితాలను విడుదల చేసిన సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ.. వెంటనే ఆయా రాష్ట్రాల సీఎస్‌లు సీఎంలను సంప్రదించి పోస్టింగ్‌లు ఇవ్వాలని, ఆ వెంటనే అధికారులు ఆయా పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చే సింది. జాబితా ప్రకారం జూన్ 1వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న 294 మం ది ఐఏఎస్ అధికారుల్లో తెలంగాణకు 128 మందిని, ఆంధ్రప్రదేశ్‌కు 166 మందిని కేటాయించారు. ఇక 211 మంది ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణకు 92 మందిని, ఆంధ్రప్రదేశ్‌కు 119 మందిని ఇచ్చారు. తెలంగాణకు ఆరుగురు డీజీపీ స్థాయి, 13 మంది అదనపు డీజీపీ స్థాయి అధికారులు వచ్చారు. ఐఎఫ్‌ఎస్ అధికారుల విషయానికి వస్తే 127 మంది అధికారుల్లో తెలంగాణకు 51 మంది, ఏపీకి 76 మంది దక్కారు. ఈ జాబితాపై అభ్యంతరాలను పక్షం రోజుల్లోగా ప్రత్యూష్‌సిన్హా కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించి 45 రోజుల్లోగా కమిటీ పరిష్కరిస్తుంది. పరస్పర మార్పిడి(స్వాపింగ్), భార్యాభర్తలు, రెండేళ్లలో పదవీ విరమణ చేసే వారు సమర్పించే అభ్యంతరాలను కూడా పరిశీలిస్తుంది. కాగా ఐదుగురు ఐఏఎస్‌ల కు వారు కోరిన చోట పనిచేయడానికి కేంద్రం అనుమతించింది. వీరి కేటాయింపులను తర్వాత ప్రకటిస్తారు. ప్రస్తుత జాబితా ప్రకారం జేఎస్వీ ప్రసాద్(ఏపీ), తెలంగాణలో ఉన్న ఎ.శాంతికుమారి, ఎ.వాణిప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతికి ఈ మినహాయింపు లభించింది.

 

 పరస్పర మార్పిడికి నిబంధనలు

 

 ఒకే కేడర్, ఒకే గ్రేడ్ పే ఉన్న మరో అధికారితో పరస్పర మార్పిడి చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తలు కూడా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన జరిగిన రోజు నాటికి రెండేళ్ల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారు నచ్చిన రాష్ట్రానికి వెళ్లడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 10లోగా ప్రత్యూష్‌సిన్హా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. భార్యాభర్తలను ఒకే రాష్ట్రానికి కేటాయించేందుకు వీలులేని పక్షంలో తర్వాత ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయిస్తారు. ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారు కూడా కేడర్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయొచ్చు.

 


ఆంధ్రాకు కే టాయించిన ఐఏఎస్‌లు వీరే



 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు 166 ఐఏఎస్‌లను కేటాయించారు. ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లు ఇంద్రజిత్‌పాల్, ఆర్‌పీ వతల్, ఐవీ సుబ్బారావు, ఐవైఆర్ కష్ణారావు, జె.రమానంద్, సత్యనారాయణ్ మహంతి, చిర్రావూరి విశ్వనాధ్, సత్యప్రకాష్ టక్కర్, రమేష్ కుమార్ నిమ్మగడ్డ, శ్యాం కుమార్ సిన్హా, లింగరాజ్ పాణిగ్రహి, టి.విజయకుమార్, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, బిభూ ప్రసాద్ ఆచార్య, దినేష్‌కుమార్, అజేయ కల్లాం, భన్వర్‌లాల్, టి.రాధ, బూసి శాం బాబ్, ప్రీతీ సుదాన్, అనిల్ చంద్ర పునేఠా, ఎ.ఆర్.సుకుమార్, నీలం సహానీ, సమీర్ శర్మ, ఆర్.సుబ్రహ్మణ్యం, పి.వెంకట రమేష్‌బాబు, వీణా ఈష్, మన్మోహన్ సింగ్, జగదీష్ చందర్ శర్మ, డి.సాంబశివరావు, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, డి.శ్రీనివాసులు, ఆదిత్య నాధ్ దాస్, అరమనే  గిరిధర్, పూనం మాలకొండయ్య, విజయ్ కుమార్, షాలినీ మిశ్రా, సోమేష్ కుమార్, ఎ.శాంతికుమారి, ఆర్.కరికాల వలవెన్, శశాంక్ గోయల్, కె.ఎస్.జవహర్ రెడ్డి, జి.అనంతరాము, ప్రవీణ్ కుమార్ కొలవెంటి, రజత్ కుమార్, సుమిత్రా దావ్రా, జి.సాయిప్రసాద్, రాం ప్రకాష్ సిసోడియా, జి.అశోక్ కుమార్, ఎల్.ప్రేం చంద్రారెడ్డి, కె.మదుసూదనరావు, జయేష్ రంజన్, కె.విజయానంద్, వికాస్‌రాజ్, బుడితి రాజశేఖర్, షంషేర్ సింగ్ రావత్, ఎం.టి. కష్ణబాబు, గోపాలకష్ణ ద్వివేది, బి.కిషోర్, ఎం.వి.సత్యనారాయణ, వైవీ అనూరాధ, బి.ఉదయలక్ష్మి, కె.దమయంతి, డి.కాడ్మియేల్, జి.జయలక్ష్మి, వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్ శ్రీ నరేష్, కె.రాం గోపాల్, ఎ.వాణీ ప్రసాద్, బి.రామాంజనేయులు, ముద్దాడ ర విచంద్ర, లవ్ అగర్వాల్, శశి భూషణ్ కుమార్, కె.సునీత, జి.వాణీ మోహన్, పీయూష్ కుమార్, జంజం శ్యామలరావు, డి.వరప్రసాద్, రామ శ ంకర్ నాయక్, శ్రీకాంత్ నాగులాపల్లి, ముఖేష్ కుమార్ మీనా, బి.శ్రీధర్, వి.శేషాద్రి, కాంతిలాల్ దండే, ఎన్.గుల్జార్, ఎస్.సురేష్ కుమార్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ కుమార్, కె .ఎస్.శ్రీనివాసరాజు, కె.ఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి, ఎం. గిరిజా శంకర్, సౌరభ్ గౌర్, జి.రవిబాబు, కోన శశధర్, ఎ.బాబు, యోగితా రాణా, విజయమోహన్, ఎన్.కష్ణ, కె.వి.రమణ, పి.వెంకట రామిరెడ్డి, పి.లక్ష్మీ నరసింహం కాటంనేని భాస్కర్, పీఎస్ ప్రద్యుమ్న, ఎం.జగన్నాథం, ఐ.సామ్యూల్ ఆనంద్ కుమార్, వి.కరుణ, కె.వి.సత్యనారాయణ్, హెచ్.అరుణ్ కుమార్, ఎం.పద్మ, పి.ఉషా కుమారి, పి.ఎ.శోభ, ఎన్.యువరాజ్, ముదావత్ ఎం.నాయక్, ఎం.జానకి, కె.హర్షవర్ధన్, పి.భాస్కర, ప్రవీణ్ కుమార్, డి.రోనాల్డ్ రోజ్, సుజాతా శర్మ, ఎం.హరిజవహర్‌లాల్, టి.బాబూరావునాయుడు, ఎం.రామారావు, కె.శారదాదేవి, కె.ధనుంజయరె డ్డి, ముత్యాల రాజు రేవు, జె.మురళి, సీహెచ్ శ్రీధర్, ఎంవీ శేషగిరి బాబు, డి.మురళీధర్ రెడ్డి, బి.లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్.సత్యనారాయణ, పి.బసంత్ కుమార్, వినయ్ చంద్ వాడరేవు, వివేక్ యాదవ్, కార్తికేయ మిశ్రా, జి.వీరపాండ్యన్, బాలాజీ దిగంబర్ మంజులే, నారాయణ భరత్‌గుప్తా, ఆమ్రపాలి కాటా, జె.నివాస్, గంధం చంద్రుడు, శ్వేతా మహంతి, కె.వి.ఎన్ చక్రధరబాబు, హరినారాయణన్ ఎం, శ్వేతా టియోటియా, లత్కర్ శ్రీ కేష్ బాలాజీరావు, మల్లికార్జున.ఎ, గగన్ దీప్ సింగ్, విజయరామరాజు.వి, ప్రసన్న వెంకటేష్.వి, నాగలక్ష్మి.ఎస్, విజయ.కె, పట్టాన్‌శెట్టి రవిసుభాష్, హిమాంశు శుక్లా, సగిలి షాన్‌మోహన్, లక్ష్మీ షా.జి, బి.రామారావు, ఎ.సూర్యకుమారి. జి.రేఖారాణి, డాక్టర్ సి.శ్రీధర్, ఎ.ఎండి ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి ఉన్నారు.



 ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారులు

 

 కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  119 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించింది. ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారుల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. అశోక్ ప్రసాద్, బి. ప్రసాద రావు, ఎస్.ఎ.హుడా, వివేక్ దూబే, జాస్తి వెంకట రాముడు, ఎస్. వెంకటరమణమూర్తి, డా.బి.భూబతిబాబు, ఎన్. సాంబశివరావు, టి. కష్ణ రాజు, ఎం. మాలకొండయ్య, ఐష్ కుమార్, వి.ఎస్.కె. కౌముది, ఆర్.పి, ఠాకూర్, రాయ్ వినయ రంజన్, డి. గౌతమ్ సేవాంఘ్, టి.ఎ.తిరుపతి, సంతోష్ మెహ్రా, ఎన్.వి.సురేంద్ర బాబు, ఎ.బి. వెంకటేశ్వరరావు, కె.ఆర్.ఎం. కిషోర్ కుమార్,సిహెచ్. డి. తిరుమల రావు, అంజని కుమార్, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ అహ్సన్ రెజా, హరీష్ కుమార్ గుప్తా, పి.ఎస్.ఆర్ అంజనేయులు, కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి, ఎన్ ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత గార్గ్, పి.వి. సునీల్ కుమార్, వి. వేణుగోపాల కష్ణ, కుమార్ విశ్వజిత్, డా. ఎ. రవి శంకర్, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, కె. త్రిపాఠి ఊజలా, ఎంఎస్ అభిలాష బిష్త్, అతుల్ సింగ్, రాజీవ్ కుమార్ మీనా, మహేష్ మురళీధర్ భగవత్, డా. ఎస్. బి. బాగ్చీ, ఎన్.సంజయ్, భావన సక్సెనా, జి. సూర్య ప్రకాశ రావు, ఎన్. మధుసూధన్ రెడ్డి, విజయ్ కుమార్, మహేష్ చంద్ర లడ్డా, బి. శ్రీనివాసులు, పి. ఉమాపతి, ఈ. దామోదర్, బి. బాలకష్ణ,అబ్రహం లింకన్, ఎ. సుందర్ కుమార్ దాస్, టి. యోగానంద్, కె. వెంకటేశ్వరరావు, ఎం. శివప్రసాద్, ఎ. రవి చంద్ర, డి. ఆరమ కష్ణయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, డా. ఎం. కాంతారావు, మనీష్ కుమార్ సిన్హా, పీ.వీ.ఎస్. రామకష్ణ, కె.వి.వి.గోపాలరావు, బి.వి రమణ కుమార్, పి. హరి కుమార్, సి.ఎస్.ఆర్.కె.ఎల్,ఎన్. రాజు, డా. ఎం. నాగన్న, వినీత్ బ్రిజ్ లాల్, చిరువోలు శ్రీకాంత్, రాజేష్ కుమార్, ఎ.ఎస్. ఖాన్, జె. సుబ్రహ్మణ్యం, జె. ప్రభాకరరావు, జి. శ్రీనివాస్, డి. నాగేంద్ర కుమార్, నవీన్ గులాటి, కె రాణా టాటా,  శ్యాంసుందర్ ఎస్. సి.ఎం.త్రివిక్రమ వర్మ, కొల్లి రఘురామ్ రెడ్డి, ఆకే రవి కష్ణ, సర్వశ్రేష్ట త్రిపాఠి, ఆర్. జయలక్ష్మి, బురుగు రాజా కుమారి, గజారావు భూపాల్, గోపినాథ్ జెట్టి, ఎస్. సెంథిల్ కుమార్,ఎంఎస్ షేముషి, గ్రేవాల్ నవదీప్ సింఘ్ కె.ఎస్, కొయా ప్రవీణ్, భాస్కర్ భూషణ్, విజయరావు సిహెచ్, రాహుల్ దేవ్ శర్మ, విశాల్ గున్ని,భూసరపు సత్య ఏసుబాబు, అభిషేక్ మహంతి, వెంకటఅప్పలనాయుడు చింతం,అంబురాజన్ కె.కె.ఎన్, బాబుజీ అత్తడా,ఫక్కీరప్ప కాగినెల్లి, వరుణ్ బి.ఆర్, కె. శశి కుమార్, సిద్ధార్ధ్ కౌషల్, ఎ. నయుమ్ ఆష్మి, ఐశ్వర్య ఆర్, టి. రవి కుమార్ మూర్తి, కె. కోటేశ్వరరావు, ఎల్.కె.వి. రంగారావు, పి.వెంకటరామి రెడ్డి, పి. పాలరాజు, జి.వి,జి.అశోక్ కుమార్, ఎస్. హరి కష్ణ, ఎం. రవి ప్రకాష్, ఎస్.వి. రాజశేఖర్ బాబు, కె.వి. మోహన్ రావు, పిహెచ్‌డి రామకష్ణ, డా. సిహెచ్. శ్యాం ప్రసాద రావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులు.

 


తెలంగాణ కు కేటాయించిన ఐపీఎస్ అధికారులు

 

 

 టీపీ దాస్, అరుణా బహుగుణ, నవనీత్ రంజన్ వాసన్, కె.దుర్గాప్రసాద్, అబ్దుల్ ఖయ్యూమ్‌ఖాన్, అనురాగ్‌శర్మ, తేజ్‌దీప్‌కౌర్ మీనన్, సుదీప్ లక్తాకియ, రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్ అలోక్, టి.క్రిష్ణప్రసాద్, వి.కె.సింగ్, సత్యనారాయణ, డాక్టర్ బి.ఎల్.మీనా, ఎం.గోపికృష్ణ, ఏ.ఆర్.అనురాధ, జె.పూర్ణచందర్‌రావు, ఉమేష్ షరాఫ్, గోవింద్‌సింగ్, రవిగుప్తా, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్, సందీప్ శాండిల్య, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, కె.శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, డాక్టర్ సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా, అనిల్‌కుమార్, చారూ సిన్హా, వీసీ సజ్జనార్, రీతూ మిశ్రా, వి. నవీన్‌చంద్, యారం నాగిరెడ్డి, దేవేంద్ర సింగ్ చౌహాన్, సంజయ్‌కుమార్ జైన్, ఎన్.సూర్యనారాయణ, ఎంకే సింగ్, విక్రమ్‌సింగ్ మాన్, ఆర్‌బీ నాయక్, కె.వేణుగోపాలరావు, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, స్టీఫెన్ రవీంద్ర, టీవీ శశిధర్‌రెడ్డి, వై.గంగాధర్, పి.మునిస్వామి, అకున్ సబర్వాల్, జి.సుధీర్‌బాబు, టి.ప్రభాకర్‌రావు, సి.రవివర్మ, పి.ప్రమోద్‌కుమార్, ఎన్.శివశంకర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం, ఏ.సత్యనారాయణ, డాక్టర్ వి.రవీందర్, తరుణ్‌జోషి, అవినాష్ మొహంతి, కార్తీకేయ, విక్రమ్‌జిత్ దుగ్గల్, తఫ్సీర్ ఎగ్బాల్, బి.నవీన్‌కుమార్, అంబర్ కిషోర్ ఝా, ఆర్.రామరాజేశ్వరి, ఎన్.ప్రకాష్ రెడ్డి, డి.జోయల్ డేవిస్, సన్‌ప్రీత్ సింగ్, విజయ్‌కుమార్ ఎస్‌ఎం, ఆర్.భాస్కరన్, జి.చందనా దీప్తి, కల్మేశ్వర్ సింగే నవార్, విశ్వజిత్ కంపాటి, విష్ణు ఎస్. వారిర్, చేత్న మైలాభూతల, కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, వి.శివకుమార్, వీబీ కమలాసన్ రెడ్డి, ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, పి.విశ్వప్రసాద్, ఎం. రమేష్, ఎస్‌జే జనార్దన్, ఏవీ రంగనాథ్, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఏ.వెంకటేశ్వర రావు.

 

  తెలంగాణకు 128 మంది ఐఏఎస్‌లు

 

 ఆర్. భట్టాచార్య, చందనా ఒన్, డి.లక్ష్మి, పి.భాస్కర్, అశ్విని కుమార్ పరిదా, సి.బి.వెంకటరమణ, రాజీవ్‌శర్మ, కె. ప్రదీప్ చంద్ర, శేఖర్ ప్రసాద్ సింగ్, ముక్కామల జి. గోపాల్, రణదీప్ సుడాన్, బినయ్ కుమార్, వినోద్‌కుమార్ అగర్వాల్, రాజీవ్ ఆర్. ఆచార్య, వి.నాగిరెడ్డి, జె.రేమండ్ పీటర్, శైలీంద్ర కుమార్ జోషి, అజయ్ మిశ్రా, ఎ.విద్యాసాగర్, అజయ్ ప్రకాశ్ సహానీ, పుష్పా సుబ్రమణ్యం, సుథీర్థ భట్టాచార్య, సురేష్ చందా, హీరాలాల్ సమారియా, చిత్రా రామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, బి.ఆర్.మీనా, బి.అరవింద్ రెడ్డి, జె.ఎస్.వి.ప్రసాద్, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, ఎర్రా శ్రీలక్ష్మి, అదర్‌సిన్హా, ఐ.రాణి కుముదిని, రజిత్ భార్గవ, సునీల్ శర్మ, కె.రామకృష్ణారావు, హర్‌ప్రీత్ సింగ్, అజయ్ జైన్, అరవింద్ కుమార్, సంజయ్ జాజూ, అనిల్‌కుమార్ సింఘాల్, బి.వెంకటేశ్వర్ రావు, ఎన్.శివశంకర్, ఎం.జగదీశ్వర్, సి.పార్థసారథి, వి.ఎన్.విష్ణు, ఆర్.వి.చంద్రవదన్, ప్రవీణ్ ప్రకాశ్, సవ్యసాచి ఘోష్, జి.డి.అరుణ, బి.వెంకటేశం, బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా, వి.అనిల్‌కుమార్, నవీన్ మిట్టల్, ఎం.దానకిషోర్, బి.జనార్థన్ రెడ్డి, ఎల్.శశిధర్, శైలజా రామయ్యర్, అహ్మద్ నదీం, ఎన్.శ్రీధర్, జి.వెంకటరామిరెడ్డి, ఎ.అశోక్, ఎం.వీరబ్రహ్మయ్య, సందీప్ కుమార్ సుల్తానియా, అనితా రాజేంద్ర, సయ్యద్ ఒమర్ జలీల్, సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ, ఎం.జగన్‌మోహన్, రాహుల్ బొజ్జా, ఎ.దినకర్ బాబు, స్మితా సభర్వాల్, సిద్ధార్థ జైన్, నీతూ కుమారి ప్రసాద్, క్రిస్టినా జెడ్. ఛోంగ్తూ, జి.కిషన్, సి.సుదర్శన్ రెడ్డి, జ్యోతి బుద్దప్రకాశ్, ఎం. రఘునందన్ రావు, టి.చిరంజీవులు, జి.డి.ప్రియదర్శిని, లోకేష్‌కుమార్ డిఎస్, టి.విజయ్‌కుమార్, టి.సత్యనారాయణ రెడ్డి, ఇ.శ్రీధర్, మహ్మద్ అబ్దుల్ అజీమ్, టి.కె.శ్రీదేవి, బి.బాల మాయాదేవి, అనితా రామచంద్రన్, కె.నిర్మల, గౌరవ్ ఉప్పల్, ఇలంబర్తి కె, కె. మానికా రాజ్, ఎల్.శర్మన్, పార్వతి సుబ్రమణ్యన్, ఎ.శరత్, గొర్రెల సువర్ణ పండాదాస్, ఎం.చంపాలాల్, ఆకునూరి మురళి, పౌసుమి బసు, రజత్‌కుమార్ షైనీ, బి.భారతి లక్‌పతి నాయక్, బి.విజియేంద్ర, కె.వై.నాయక్, పి.వెంకటరామిరెడ్డి, కె.సురేంద్ర మోహన్, ఎం.వి.రెడ్డి, హరికిరణ్ చెవ్వూరు, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య, భారతి హొళ్లికేరి, హరిచందన దాసరి, ప్రీతిమీనా, పాటిల్ ప్రశాంత్ జీవన్, బి.కృష్ణ భాస్కర్, అలగు వర్శిని వి.ఎస్, రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్.వి.కర్నన్, కె.కె.సుదమ్‌రావు, కె.శశాంక, శ్రీజనజీ, శ్రుతి ఓజా, అద్వైత్ కుమార్ సింగ్, శివశంకర్ ఎల్, డి.వెంకటేశ్వర్ రావు, ఎ.శ్రీదేవ సేన, ఎన్.సత్యనారాయణ్, ఎస్.అర్విందర్ సింగ్.

 

  ఐఏఎస్‌ల్లో భారీ మార్పులు

 

  కేంద్రం విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం పలువురు ఐఏఎస్‌లు ఇరు రాష్ట్రాల మధ్య అటూఇటు మారారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 50 మంది మారుతుండగా.. తెలంగాణ నుంచి ఏపీకి 30 మంది అధికారులు వెళుతున్నారు.


 ఆంధ్రా నుంచి తెలంగాణకు..



 ఎస్పీ సింగ్, చందనాఖన్, ఎంజీ గోపాల్, రాజీవ్ ఆర్. ఆచార్య, ఎ. విద్యాసాగర్, ఎ.పి. సహానీ, రాజేశ్వర్ తివారి, అదర్‌సిన్హా, అజయ్‌జైన్, అరవింద్‌కుమార్, సంజయ్‌జాజూ, అనిల్ కుమార్ సింఘాల్, నవీన్ మిట్టల్, దానకిషోర్, జి.వెంకటరామిరెడ్డి, సందీప్ కుమార్ సుల్తానియా, అనితా రాజేంద్ర, దినకర్ బాబు, సిద్దార్థ్‌జైన్, నీతూ కుమారి ప్రసాద్, క్రిస్టినా జడ్ చొంగ్తూ, సుదర్శన్‌రెడ్డి, జ్యోతి బుద్దప్రకాశ్, ఎం. రఘునందన్‌రావు, లోకేష్‌కుమార్, పి. సత్యనారాయణరెడ్డి, మహ్మద్ అబ్దుల్ అజీమ్, టీకే శ్రీదేవి, బి. బాలమాయాదేవి, అనితా రామచంద్రన్, కె. నిర్మల, గౌరవ్ ఉత్పల్, పార్వతీ సుబ్రమణియన్, ఆకునూరి మురళి, రజత్‌కుమార్ షైనీ, భారత్ లక్పతి నాయక్, విజయేంద్ర, కేవై నాయక్, పి. వెంకటరామిరెడ్డి, చెవ్వూరి హరికి రణ్, భారతి హోళ్లికేరి, హరిచందనా దాసరి, అలగు వర్షిణి, ఆర్వీ కర్ననన్, కె. శశాంక, జి. శ్రీజన, శివశంకర్ లోతేటి, శృతి ఓజా, అద్వైత్ కుమార్ సింగ్, దేవసేన అల్లంరాజు



 తెలంగాణ నుంచి ఏపీకి..



బీపీ ఆచార్య, టీ. రాధా, నీరబ్‌కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య, విజయ్‌కుమార్, సోమేష్‌కుమార్, జయేష్‌రంజన్, వికాస్‌రాజ్, బి.కిషోర్, ఐ.శ్రీనివాస్ శ్రీనరేష్, లవ్ అగర్వాల్, శ్యామలరావు, ముఖేష్‌కుమార్ మీనా, బి.శ్రీధర్, ఎం.గిరిజా శంకర్, ఎ.బాబు, పి.వెంకటరామిరెడ్డి, పీఎస్ ప్రద్యుమ్న, శామ్యూల్ ఆనందకుమార్, ఎం.పద్మ, సుజాతాశర్మ, రోనాల్డ్‌రాస్, హరి జవహర్‌లాల్, బి.లక్ష్మీకాంతం, కార్తికేయ మిశ్రా, అమ్రపాలి కాట, జె. నివాస్, ఎం. హరినారాయణన్, బాలాజీరావు, పి.కోటేశ్వరరావు



  (ఐఏఎస్ అధికారుల జాబితా)


(ఐపీఎస్ అధికారుల జాబితా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top