Alexa
YSR
‘ప్రాజెక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ నిర్మించాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయం

జాతీయం

 • శ్మశానంలో కల్యాణ వైభవం April 24, 2017 21:22 (IST)
  సాధారణంగా పెళ్లిల్లు ఇళ్లలోను, కళ్యాణ మండపాల్లో, లేదా గుళ్లలో చేసుకుంటారు.

 • జవాన్లపై దాడి పిరికిపందల చర్య: ప్రధాని మోదీ April 24, 2017 19:11 (IST)
  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

 • రాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థి April 24, 2017 16:42 (IST)
  రానున్న రాష్ట్రపతి ఎన్నికలను పురస్కరించుకొని ఒకే వేదికపైకి రావాలని, పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయ ప్రజాస్వామ్య, లౌకిక ఫ్రంట్‌ ఏర్పాటుకు అ వేదికపైనే అంకురార్పణ జరగాలని ప్రతిపక్ష పార్టీలు బలంగా కోరుకుంటున్నాయి.

 • ప్రధాని మోదీతో కేసీఆర్ చర్చలు April 24, 2017 15:40 (IST)
  నీతి ఆయోగ్ నిర్వహించిన సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

 • ఉగ్రదాడిలో పీడీపీ నేత అబ్దుల్‌ ఘని మృతి April 24, 2017 15:26 (IST)
  ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడ్డ పీడీపీ నేత అబ్దుల్‌ ఘని చికిత్స పొందుతూ మృతి చెందారు.

 • ‘పార్టీ అడిగితేనే రాజీనామా చేస్తా’ April 24, 2017 14:24 (IST)
  తన పార్టీ అడిగితే రాజీనామా చేసేందుకు తాను సిద్థంగా ఉన్నానని కేరళలో మహిళా ఉద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి సీపీఎం సీనియర్‌ నేత ఎంఎం మణి అన్నారు.

 • పక్షి దెబ్బా మజాకా... April 24, 2017 13:19 (IST)
  పక్షి ఢీకొనడంతో విమానాన్ని అత్యవసరంగా దించాల్సి వచ్చింది.

 • చిరుత నుంచి ఎలా తప్పించుకున్నాడో చూడండి April 24, 2017 13:18 (IST)
  సాధారణ సమయంలో చిన్నపిట్టగోడమీద నుంచి దూకేందుకే జంకుతుంటాం. కానీ ప్రాణం మీదకొస్తే మాత్రం దేన్నీ లెక్క చేయం. మనకు తెలియకుండానే అంత పవర్‌ నిగూఢంగా దాగి ఉంటుంది.

 • పూర్తి ఏసీతో డబుల్ డెకర్ రైళ్లు April 24, 2017 12:33 (IST)
  ఇంతకుముందు ప్రవేశపెట్టిన డబుల్ డెకర్ రైళ్లకు ఆదరణ లభించకపోవడంతో.. భారతీయ రైల్వేలు సరికొత్త ప్రయోగం చేస్తున్నాయి.

 • విద్యార్థులు బాగోగులు చూసుకోండి‌: మోదీ April 24, 2017 12:21 (IST)
  జమ్ముకశ్మీర్‌లో విద్యార్థులు జాగ్రత్త అని ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి చెప్పారు. వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.

 • ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు ఝలక్ April 24, 2017 12:13 (IST)
  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సుప్రీంకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది.

 • హెడ్‌ కానిస్టేబుల్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు April 24, 2017 12:06 (IST)
  అతడు ఓ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌. అది కూడా క్రైం బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ, పైకి మాత్రం పోలీసుగా ఉంటూ ఎవరికీ తెలియకుండా నేరప్రవృత్తిని చేస్తూ చివరికి బయటపడ్డాడు.

 • రాళ్లు విసిరేందుకు 300 వాట్సాప్‌ గ్రూపులు April 24, 2017 11:49 (IST)
  జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నవేనని మరోసారి స్పష్టమైంది.

 • ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. April 24, 2017 11:18 (IST)
  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

 • సుఖేష్ బుట్టలో దినకరన్ ఎలా పడ్డాడో తెలుసా? April 24, 2017 10:54 (IST)
  అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న టీటీవీ దినకరన్.. చాలా తేలిగ్గా బుట్టలో పడిపోయాడట.

 • ఫేస్‌బుక్‌ పోస్టు వివాదాస్పదం.. April 24, 2017 10:47 (IST)
  సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు ప్రసారం చేసిన ఆరోపణ కింద విద్యాధికులు కూడా చిక్కుకుంటున్నారు.

 • తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా? April 24, 2017 10:12 (IST)
  అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు విలీనం గురించి రెండు వర్గాల మధ్య చర్చలు సోమవారం మొదలవుతుంటే.. మరోవైపు ఆర్థికమంత్రి డి.జయకుమార్ తాను రాజీనామా చేస్తానంటూ ముందుకొచ్చారు.

 • జయలలిత ఎస్టేట్‌లో దోపిడీ, వాచ్‌మన్ హత్య April 24, 2017 09:25 (IST)
  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం గుట్టుచప్పుడు కాకుండా ముందుగా ఆస్తులకు సంబంధించిన పత్రాలన్నింటినీ మాయం చేస్తున్నారు.

 • నేను చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబులిటీ? April 24, 2017 08:38 (IST)
  ఎవరికైనా సెక్యూరిటీ తగ్గిస్తే వాళ్లు హత్యలకు గురైన ఘటనలు చాలా ఉన్నాయని.. ఇప్పుడు తనకు సెక్యూరిటీ తగ్గించడం వల్ల రేపు తాను మరణిస్తే అందుకు బాధ్యత ఎవరిదని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజమ్ ఖాన్ మండిపడ్డారు.

 • 6 లక్షల లీటర్ల రక్తం వృథా April 24, 2017 07:58 (IST)
  ఒకవైపు అత్యవసరమైన ఆపరేషన్ల కోసం రక్తం కావాలంటూ నిరంతరం చాలామంది కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతారు. కానీ మరోవైపు బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భారీగా రక్తం వృథా అవుతోంది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

దేశమంతా ఒకసారే..

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC