పానీ పూరీ.. మేరీ ప్యారీ!!
చిన్న చిప్పలో కూసిన్ని నీళ్లు పోసిస్తారు... రోడ్డు పక్కన బళ్లల్లో అమ్ముతుంటారు... పానీ పూరీలంటే అవే కదా అని ఛీప్‌గా తీసేయకండి! వీటికి కాస్ట్లీ కస్టమర్లుంటారు. పానీ పూరీలంటే పడిచచ్చే స్టార్లు కొందరున్నారు. వాళ్లలో సన్నీ లియోన్ ఒకరు. ఈమెకు పానీ పూరీలంటే ఎంత ఇష్టమంటే... ఒక్కోసారి లంచ్ టైమ్‌లో భోజనాన్ని సైతం పక్కనపెట్టేసి వాటినే తింటుంటారు. కావాలంటే... ఇన్సెట్ ఫొటో చూడండి! ‘ఐ లవ్ పానీ పూరీ’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు