‘కాలా’ సెట్‌లో ప్రమాదం

‘కాలా’ సెట్‌లో ప్రమాదం

చెన్నై: సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న కాలా (కారికాలన్‌) సినిమా షూటింగ్‌ సెట్‌లో ప్రమాదం జరిగింది. కబాలి దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న కాలా చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం చెన్నై శివారులోని హుండమల్లిలో జరుగుతుంది.



షూటింగ్‌ సంబంధించిన ఓ భారీ సెట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడికి కరెంట్‌షాక్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనుకోని సంఘటనతో యూనిట్‌ అంతా విషాదంలో మునిగిపోయింది. 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top