ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌ హీరోయిన్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌ హీరోయిన్‌ - Sakshi


► వెల్‌కం చెప్పిన సల్మాన్‌ఖాన్‌

ముంబై: బాలీవుడ్‌ బ్యూటి కత్రినా కైఫ్‌ సోషియల్‌ మీడియాలో చేరింది. శుక్రవారం కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరింది. ఒక్కరోజులోనే సుమారు 9లక్షల మంది ఫాలోవర్స్‌ను సొం‍తం​ చేసుకుంది. తన మాజీ ప్రియుడు సల్మాన్‌ఖాన్‌ ఆమెను ఆహ్వానిస్తూ తొలిపోస్టు పెట్టాడు. 2016 వరకూ కత్రినా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేది. 2016లో ఫేస్‌బుక్‌లోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావటం అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. "ఇది సరికొత్త ప్రారంభం అని హల్లో ఇన్‌స్టాగ్రామ్‌" అని తొలి పోస్టు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చేరుతున్నట్లు చేరుతున్నట్లు కత్రినా స్వయంగా ప్రకటించింది. తన అకౌంట్‌ @KatrinaKaif అని తెలిపింది తెలిపింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top