ఇంజనీరింగ్ ప్రేమ!

ఇంజనీరింగ్ ప్రేమ! - Sakshi


యువతకు సందేశమిచ్చే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బీటెక్ లవ్‌స్టోరీ’. రమేష్‌బాబు, శ్రీకాంత్, అంజలి, గెహనా వశిష్ట్ జంటగా ఇందుజ క్రియేషన్స్ పతాకంపై ఎల్లారెడ్డి దర్శకత్వంలో వనజ, రేణుక నిర్మించారు. చిన్ని చరణ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్ర గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మంచి ఫీల్ ఉన్న లవ్‌స్టోరీ. యువతతో పాటు అన్ని వర్గాల వారికీ నచ్చే అంశాలున్నాయి. హాస్యానికి ఇందులో పెద్దపీట వేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: బద్రీనాథ్, రవి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top