'అన్నం పెట్టే రైతన్నను రుణ విముక్తుణ్ని చేయడమే నా ముందున్న లక్ష్యం'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం సినిమాసమీక్షలు

సమీక్షలు

 • సినిమా రివ్యూ: మాయ షో చిత్రంతో జాతీయ అవార్డు, మిస్సమ్మ చిత్రంతో ప్రేక్షకులు అభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నీలకంఠ

 • సినిమా రివ్యూ: అల్లుడు శీను టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన బెల్లంకొండ సురేశ్ తన కుమారుడు శ్రీనివాస్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం అల్లుడు శ్రీను.

 • అశ్లీలపు అంచుల్లో ఒక క్రిమినల్ ప్రేమకథ : సినిమా రివ్యూ దేశంలో బాలలపైన, టీనేజర్లపైన జరుగుతున్న అత్యాచారాల్లో...

 • సినిమా రివ్యూ: పిజ్జా 3డి తమిళంలో అనూహ్య విజయం సాధించి కార్తీక్ సబ్బరాజును స్టార్ డైరెక్టర్ గా మార్చిన పిజా చిత్రం ఆధారంగా ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తనయుడు అక్షయ్ అక్కినేని 3డీ ఫార్మాట్ లో 'పిజ్జాహిందీలో రీమేక్ చేశారు.

 • సినిమారివ్యూ: 'దృశ్యం' వెంకటేశ్, మీనాలు జంటగా నిర్మాత డి సురేశ్ రూపొందించిన 'దృశ్యం' చిత్రం జూలై 11వ తేదిన విడుదలకు సిద్దమైంది.

 • సినిమా రివ్యూ: రారా...కృష్ణయ్య 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో ఆకట్టుకున్న సందీప్ కిషన్, రొటీన్ లవ్ స్టోరి 'ఫేం' రెజీనా కాంబినేషన్ లో నూతన దర్శకుడు మహేశ్ బాబు.పి రూపొందించిన చిత్రం'రారా...కృష్ణయ్య'.

 • సినిమా రివ్యూ: ఆటోనగర్ సూర్య 'మనం' చిత్రం తర్వాత నాగచైతన్య, సమంతల క్రేజి కాంబినేషన్ లో వచ్చిన 'ఆటోనగర్ సూర్య' విడుదలకు అనేక అడ్డంకులు ఎదుర్కోంది.

 • సినిమా రివ్యూ: ఊహలు గుసగుసలాడే టాలీవుడ్ నటుడిగా సుపరిచితమైన శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా అవతారమెత్తి 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని రూపొందించారు.

 • సినిమా రివ్యూ: 'మైనే ప్యార్ కియా' దర్శకుడు ప్రదీప్ మాడుగుల 'మైనే ప్యార్ కియా' చిత్ర టైటిల్ తో రూపొందించిన చిత్రం జూన్ 20 తేదిన విడుదలైంది.

 • సినిమా రివ్యూ: జంప్ జిలాని గతంలో తనదైన స్టైల్ తో కామెడీ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న 'అల్లరి' నరేశ్ ను ఫ్లాఫ్ లు వెంటాడుతున్నాయి.

 • సినిమా రివ్యూ: ఉలవచారు బిర్యాని విభిన్న పాత్రలతో సినీ అభిమానులను ఆకట్టుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ 'ధోని' చిత్రం తర్వాత మరో రీమేక్ 'ఉలవచారు బిర్యాని' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 • సినిమా రివ్యూ: మనం అర్ధాంతరంగా చనిపోయిన రెండు జంటలు (రాధామోహన్ & కృష్ణవేణి, సీతారాం &రామ లక్ష్మి) మళ్లీ జన్మించడమే మనం చిత్ర కథ.

 • సినిమా రివ్యూ: అనామిక యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల తన టేస్ట్ కు దూరంగా బాలీవుడ్ లో విజయవంతమైన 'కహానీ' చిత్రాన్ని రీమేక్ గా 'అనామిక' చిత్రాన్ని రూపొందించారు.

 • సినిమా రివ్యూ: ప్రతినిధి టాలీవుడ్ లో సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న నారా రోహిత్... పొలిటికల్ డ్రామాగా రూపొందిన 'ప్రతినిధి' చిత్రంతో 2004, ఏప్రిల్ 24 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 • సినిమా రివ్యూ: చందమామ కథలు ఎల్ బీ డబ్య్లూ (లవ్ బిఫోర్ వెడ్డింగ్, రొటిన్ లవ్ స్టోరి) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు మూడో చిత్రంగా చందమామ కథలు చిత్రాన్ని ఏప్రిల్ 25 తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

 • సినిమా రివ్యూ: లడ్డుబాబు ముష్టి కిష్టయ్య (కోట శ్రీనివాసరావు) కుమారుడు లడ్డుబాబు (అల్లరి నరేశ్). ఆఫ్రికాకు చెందిన ఓ దోమ కుట్టడం వల్ల సన్నగా ఉండే లడ్డుబాబు లావుగా తయారవుతాడు.

 • సినిమా రివ్యూ: రేసుగుర్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'రేసుగుర్రం' ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది...

 • సినిమా రివ్యూ: హృదయ కాలేయం 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయం కావడానికి ముందే సోషల్ మీడియా సృష్టించిన ఓ హీరో సంపూ ఉరఫ్ సంపూర్ణేష్ బాబు.

 • సినిమా రివ్యూ: 'రౌడీ తెలుగులో రక్త చరిత్ర తర్వాత వర్మ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్ర విజయం తర్వాత మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్ లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రౌడీ చిత్రాన్ని రూపొందించారు.

 • సినిమా రివ్యూ: లెజెండ్ మార్చి 28 శుక్రవారం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

సిటీకి సిక్స్ ప్యాక్

Advertisement

Sakshi Post

Sachin takes Vijayawada by storm

Sachin takes Vijayawada by storm Legendary cricketer Sachin Tendulkar arrived in Vijayawada to an unprecedented welcome and an amazin ...

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.