Alexa
YSR
'సంపద పంపిణీ సక్రమంగా జరిగితే అట్టడుగు వర్గాలకు చేరుతుంది. అప్పుడే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం తాజా వార్తలు

తాజా వార్తలు

 • రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి March 23, 2017 19:36 (IST)
  మండలకేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్‌ విద్యార్థి మృతిచెందాడు. నకిరేకల్‌ మండలానికి చెందిన అనిల్‌ కుమార్‌(17) ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి గురువారం బైక్‌పై తిరుమలగిరి వెళ్లాడు

 • ఆ ఏడు మండలాలకు ఎంపీ ఎవరు? March 23, 2017 19:33 (IST)
  ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఏడు మండలలాకు ఎంపీ ఎవరని మహబూబాబాద్‌ ఎంపీ ప్రొఫెసర్‌ సీతారాం నాయక్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

 • అనుష్క సినిమాతో ఆ థియేటర్ మూత! March 23, 2017 19:32 (IST)
  దేశ రాజధాని నగరంలోని ప్రఖ్యాత రీగల్ సినిమా థియేటర్ ఈ నెలాఖరుకు మూతపడిపోతోంది. చిట్టచివరిసారిగా ఈ థియేటర్‌లో ప్రదర్శిస్తున్న సినిమా.. అనుష్కాశర్మ దెయ్యంగా నటిస్తున్న ఫిల్లౌరీ.

 • పాక్‌ ఆ ప్రాంతాలు విడిచి వెళ్లాల్సిందే: భారత్‌ March 23, 2017 19:30 (IST)
  ఆక్రమిత కశ్మీర్‌ భూభాగం, గిల్గిత్‌ బాల్తిస్థాన్‌ భూభాగం నుంచి పాకిస్థాన్‌ వెళ్లిపోవాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. ఎన్నో ఏళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యకు ఇదే కారణమని చెప్పింది.

 • ఒకరికి బదులు ఒకరు రాస్తూ.. March 23, 2017 19:27 (IST)
  ఒకరికి బదులుగా ఒకరు పరీక్ష రాస్తూ స్వ్కాడ్‌ చేతికి చిక‍్కారు.

 • అనుమానంతో భార్య.. ముగ్గురు పిల్లల దారుణహత్య March 23, 2017 19:18 (IST)
  కట్టుకున్న భార్యకు తన తమ్ముడితో వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ఆమెతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా చంపేశాడో వ్యక్తి.

 • మతపర రిజర్వేషన్‌ బిల్లుకు మేం వ్యతిరేకం: లక్ష్మణ్‌ March 23, 2017 19:10 (IST)
  మత పరమైన రిజర్వేషన్‌లకు తాము వ్యతిరేకమని, అసెంబ్లీలో బిల్లు పెట్టడాన్ని అడ్డుకుంటామని బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ అన్నారు.

 • శిలావిగ్రహాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు March 23, 2017 19:08 (IST)
  తాళ్లపూడి : ప్రక్కిలంకలో బయటపడిన శిలా విగ్రహాన్ని పురావస్తుశాఖకు చెందిన అధికారులు గురువారం పరిశీలించారు. కాకినాడ పురావస్తుశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.వెంకట రత్నం, రాజమహేంద్రవరం మ్యూజియం టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఎస్‌.వెంకటరావు విగ్రహాన్ని పరిశీలించి కొలతలు తీసుకుని వివరాలు సేకరించారు.

 • ఇంటికి పిలిచి మోదీ హితబోధ March 23, 2017 19:08 (IST)
  ప్రభుత్వ అధికారులపై అజమాయిషీకి అంతం పలికి అభివృద్ధిపై దృష్టి సారించాలని ఉత్తరప్రదేశ్‌ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ హితబోద చేశారు.

 • ఎయిర్‌టెల్ మరో భారీ డీల్‌ March 23, 2017 19:07 (IST)
  దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ కీలక అడుగు వేసింది.

 • 7 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం March 23, 2017 19:00 (IST)
  ఈ ఏడాది 17 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.

 • ఇండియన్ రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ 750సీసీ March 23, 2017 18:57 (IST)
  బైక్ లవర్స్ను ఆకర్షిస్తూ యూత్ ఐకాన్గా నిలిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కు సంబంధించి మరో వార్త నెట్లో హల్ చల్ చేస్తోంది.

 • మరింత వేడెక్కిన ఆర్కేనగర్ బరి March 23, 2017 18:56 (IST)
  జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల బరి మరింత వేడెక్కింది.

 • భారీగా పాత నోట్ల పట్టివేత March 23, 2017 18:55 (IST)
  పాత రూ.500, 1000 నోట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 • పెరగనున్న ఉపాధి వేతనం March 23, 2017 18:46 (IST)
  ఏప్రిల్‌ 1 నుంచి గరిష్టంగా రూ.307 వేతనం వచ్చే అవకాశముందని కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం వెల్లడించారు.

 • కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల జల్లు March 23, 2017 18:43 (IST)
  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు.

 • లండన్‌ దాడి మా పనే: ఐసిస్‌ March 23, 2017 18:39 (IST)
  బ్రిటన్‌ పార్లమెంటుపై ఉగ్రదాడి చేసింది తమ మద్ధతు దారుడేనని ఐసిస్‌ చెప్పుకొచ్చింది. మా సంస్థకు చెందిన వ్యక్తే దాడిలో పాల్గొన్నాడని ఐసిస్‌ తెలిపింది.

 • బ్యాంక్‌ వాళ్లూ తిరస్కరించారు! March 23, 2017 18:31 (IST)
  పది రూపాయిల కాయిన్ల చెల్లుబాటు విషయంలో ఇప్పటికే అనేక అపోహలు నెలకొని ఉన్నాయి.

 • జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా March 23, 2017 18:26 (IST)
  బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించడం పట్ల ఆర్‌.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు.

 • సమ్మె నోటీసిచ్చిన డాక్టర్లు March 23, 2017 18:24 (IST)
  సర్కారు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. గురువారం ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

బ్రిటన్‌ పార్లమెంట్‌పై టెర్రర్‌ ఎటాక్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC