'ఎన్ని కరువులనైనా ఎదుర్కోగలగాలి దీని కోసం ఆర్థికంగా ఎదగాలి'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం .... .......

.... .......

 • 'దొరతనంతో ప్రజల గొంతునొక్కే యత్నం' August 29, 2015 21:59 (IST)
  పోరాట నాయకుడినని చెప్పుకుంటున్న కేసీఆర్ అధికారంలోకి రాగానే దొరతనంతో అందరి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

 • విద్యార్థులను కాలిబూట్లతో చావబాదారు August 29, 2015 21:39 (IST)
  రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ శనివారం సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.

 • ఆటో బోల్తా: మహిళ మృతి August 29, 2015 21:31 (IST)
  ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది.

 • రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య August 29, 2015 21:29 (IST)
  బుక్కరాయ సముద్రం మండల పరిదిలోని వడియంపేట గ్రామంలో ఓ వ్యక్తి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది.

 • 'హోదా రాకున్నా.. అధిక ప్రయోజనాలు' August 29, 2015 21:18 (IST)
  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకున్నా, హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు.

 • స్విమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ రవికుమార్ August 29, 2015 21:03 (IST)
  స్విమ్స్ (శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ కమ్ వైస్ చాన్స్లర్‌గా ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్ నియమితులు కానున్నారు

 • రాఖీ.. వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది! August 29, 2015 20:51 (IST)
  రక్షా బంధన్ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

 • తొమ్మిదితో సరి August 29, 2015 20:19 (IST)
  భారత 'ఆశాకిరణం' వికాస్‌ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్‌ త్రో లో నిరాశ పరిచాడు. ఫైనల్ కు చేరి పతకం పై ఆశలు రేపిన వికాస్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

 • సత్యదేవుని హుండీ ఆదాయం రూ.70.82 లక్షలు August 29, 2015 20:17 (IST)
  సత్యదేవునికి హుండీల ద్వారా గత నెల రోజులకు రూ.70,82,250ల ఆదాయం సమకూరింది.

 • 'ర్యాగింగ్ లేని రాష్ట్రంగా ఏపీ' August 29, 2015 20:16 (IST)
  ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

 • పోలీసుల అదుపులో ఇంజక్షన్ సైకో? August 29, 2015 20:11 (IST)
  గత కొన్ని రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను సిరంజీ సైకో హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం సాయంత్రం నల్లజర్ల మండలం పోతవరంలో ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 • ప్రజలు కోరితే చీప్ లిక్కర్ బంద్ : హోంమంత్రి నాయిని August 29, 2015 20:11 (IST)
  ప్రజలు కోరితే చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టే ప్రయత్నాన్ని విరమిస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

 • ఆరోగ్య శాఖకు రూ.1105 కోట్ల కేటాయింపు August 29, 2015 20:07 (IST)
  జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి రూ. 1105.18 కోట్లు కేటాయించింది.

 • కీర్తనలు, భజనలతో సంస్కృతి రక్షణ August 29, 2015 20:06 (IST)
  భారతదేశంలో కీర్తనలు, భజనలు మరిచిపోతున్న ఈ రోజుల్లో వాటి ద్వారానే భాషను, సంస్కృతిని కాపాడుకుంటున్న ఘనత మారిషస్ తెలుగు ప్రజలదేనని వాసిరెడ్డి అమర్నాథ్ అన్నారు.

 • బోల్ట్ మూడో విజయం.. అమెరికా డిస్ క్వాలిఫై! August 29, 2015 19:55 (IST)
  ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరో సారి జమైకన్ చిరుత సత్తాచాటాడు.. ముచ్చటగా మూడో గోల్డ్ మెడల్ కొట్టేశాడు. శనివారం జరిగిన 4X100 ర్యాలీలో తన టీమ్ ను అందరికంటే ముందు నిలబెట్టాడు.

 • ఉద్యోగినిపై దాడికి పాల్పడిన యజమాని అరెస్టు August 29, 2015 19:51 (IST)
  ఉద్యోగినిపై దాడికి పాల్పడిన ఓ కంపెనీ యజమానిని అరెస్ట్ చేసిన సంఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

 • ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు వద్దు August 29, 2015 19:50 (IST)
  రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు వద్దని ప్రొఫెసర్, రచయిత కంచె ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు.

 • బాబూరావును ఎందుకు అరెస్ట్ చేయలేదు? August 29, 2015 19:44 (IST)
  ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ జి.బాబూరావును ఎందుకు అరెస్టు చేయటం లేదని రిషితేశ్వరి తల్లిదండ్రులు మొండి మురళీకృష్ణ, దుర్గాబాయి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 • 32 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం August 29, 2015 19:43 (IST)
  అక్రమంగా నిల్వ ఉంచిన 32 ఎర్ర చందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో శనివారం చోటుచేసుకుంది.

 • 'మంచి రాజధానికి 35వేల ఎకరాలు కావాల్సిందే' August 29, 2015 19:31 (IST)
  మంచి రాజధాని నిర్మించాలంటే మొత్తం 35 వేల ఎకరాల భూమి కావాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

బీర్ కుటీర్..!

Advertisement

Sakshi Post

Withdraw from NDA, Jagan tells TDP

Withdraw from NDA, Jagan tells TDP Thanking the people, left parties, various social and student organizations and party cardre for the ...

Advertisement

© Copyright Sakshi 2015. All rights reserved.