గిన్నిస్ బుక్‌లో పాదం మోపాడు..

గిన్నిస్ బుక్‌లో పాదం మోపాడు.. - Sakshi


ఈ లెగ్ మామూలు లెగ్ కాదు.. ఏకంగా గిన్నిస్‌లోనే పాదం మోపిన లెగ్.. ఆ పాదాల సైజు చూశారా? వెనిజువెలాకు చెందిన జీసన్ ఒర్లాండో కుడి పాదం పొడవు 1 అడుగు 3.79 అంగుళాలు కాగా.. ఎడమ పాదం పొడవు 1 అడుగు 3.59 అంగుళాలు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద పాదాలున్న(జీవించి ఉన్నవారిలో) వ్యక్తిగా 2016 గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top