ఒబామా టూర్ వీడియో


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన విజయవంతమవడంపై వైట్‌హౌజ్ కార్యాలయం ‘నమస్తే ఒబామా’ పేరుతో ఓ  వీడియో విడుదల చేసింది. జనవరి 23నుంచి 29వరకు గడిచిన వారంలో ఒబామా కార్యక్రమాల్ని ప్రతిబింబిస్తూ వీడియో రూపొందింది. అధ్యక్ష పదవిలో ఉండగా రెండుసార్లు భారత్‌లో పర్యటించి ఒబామా చరిత్ర సృష్టించారని వీడియోలో పేర్కొన్నారు.


 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top