డ్యాన్స్ కే ఉస్తాద్

డ్యాన్స్ కే ఉస్తాద్


గుజరాతీ, రాజస్థానీయులు డ్యాన్స్‌లతో దుమ్ము లేపారు. చెక్ దే గుజరాతీ- రాజస్థానీ ఆదివారం బేగంపేట్ వెల్కిన్ పార్క్‌లో నిర్వహించిన ‘డ్యాన్స్ కే చోటే బడే ఉస్తాద్’ అదిరిపోయింది. బాలీవుడ్ హిట్ బీట్స్‌కు అమ్మాయిలు ఉత్సాహంతో స్టెప్పులేస్తే... రిపబ్లిక్ డే థీమ్ సాంగ్స్‌తో మరికొందరు దేశభక్తిని ప్రతిబింబించారు. మొత్తానికి దాదాపు రెండొందల మంది ఈ డ్యాన్స్ ఈవెంట్‌లో ట్యాలెంట్ చూపి కేకపుట్టించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top