వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్ - Sakshi


హైదరాబాద్ : హైదరాబాద్‌లో అర్ధరాత్రి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మోతీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోవ్యభిచారం చేస్తుండగా... ఓ టీవీ ఆర్టిస్ట్‌ను  పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దర్నీ అరెస్ట్‌ చేసి ఎస్ఆర్  నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


పట్టుబడిన టీవీ ఆర్టిస్ట్‌ కుంకుమ పువ్వు సీరియల్‌లో నటిస్తున్న ఓ నటిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నారు. మరోవైపు వ్యభిచార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top