టుడే అప్డేట్స్
నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.. నేటి నుంచి తెలంగాణలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు
నేడు చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. స్విమ్స్ 6వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు
ఖమ్మం: నేటి నుంచి పీఎల్జీఏ వారోత్సవాలు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉత్కంఠ
నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన నిందితులకు శిక్ష మాఫీ కేసు
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో కొనసాగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు
దేశ రాజధాని న్యూఢిల్లీలో కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ హండ్యల లక్ష్మీనారాయణస్వామి దత్తు పదవీ విరమణ
తెలంగాణ: నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల