టుడే అప్ డేట్స్


  • నేడు దివంగత నేత వైఎస్సార్ ఆరో వర్ధంతి. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న వైఎస్ఆర్ సీపీ నేతలు

  • నేడు మూడో రోజు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమైన 10 కేంద్ర కార్మిక సంఘాలు.. ఈ సమ్మెకు మద్ధతు తెలిపిన ఆర్టీసీ, రైల్వే, ఆటో యూనియన్లు

  • పంజాగుట్టలోని వైఎస్ఆర్ సీపీ ఆఫీస్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

  • ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ఆటో డ్రైవర్ల ర్యాలీ

  • సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం

  • నేడు ఆర్ఎస్ఎస్ కీలక భేటీ, హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top