టుడే న్యూస్ అప్ డేట్స్


న్యూఢిల్లీ : కావేరి జలాల విడుదలపై నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ



నిజామాబాద్ : నేడు ఎస్సారెస్పీని సందర్శించనున్న సీఎం కేసీఆర్



తిరుమల : నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం



హైదరాబాద్ : నేడు ఏపీపీఎస్సీ కీలక సమావేశం. పోటీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయనున్న కమిషన్



కరీంనగర్ : నేడు మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించనున్న టీటీడీపీ బృందం



అమెరికా ఎన్నికల ప్రచారంలో నేడు తొలి ప్రెసిడెన్షియల్ డిబెట్


 


గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ నేడు రెండో రోజు పర్యటన



నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు



సియోల్: నేటి నుంచి కొరియా ఓపెన్ టోర్ని



ముంబై : బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరుకానున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ



హైదరాబాద్: తెలంగాణలో నేడు రెండో దశ మెడికల్ కౌన్సెలింగ్



నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top