టుడే న్యూస్ అప్డేట్స్


  • విశాఖపట్నం: నేడు బ్రాండెక్స్ కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి

    • నేడు భూస్థిర కక్ష్యలోకి ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహం

    • నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • మాల్యా సభ్యత్వం రద్దుపై ఇవాళ రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ తీర్మానం

    • ఓటింగ్ ద్వారా మాల్యా సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం

    • ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై ఇవాళ కూడా సుప్రీం కోర్టులో విచారణ

    • నేడు తెలంగాణ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

    • ఐపీఎల్-9: నేడు కోల్కతాతో తలపడనున్న పంజాబ్ (రాత్రి 8 గంటలకు మ్యాచ్)
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top