నగరంలో నేడు


ఉదయం 8 గంటలకు శంకర్‌మఠ్, విద్యానగర్‌లో ఆల్ బ్రాహ్మిణ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మిగణపతి హోమం

‘స్వర్ణోత్సవ్(1964/65-2015/15) చిత్రాల సమాలోచన,  చిక్కడపల్లి త్యాగరాయగానసభలో సాయంత్రం 6 గంటలకు‘వాసన్‌తో వాగుడు’ కొంత సత్యం..కొంత పైత్యం,మేడ్చల్ అంపి థియేటర్, స్మైల్స్ జయదర్శిని టౌన్‌షిప్‌లో  సాయంత్రం 6 గంటలకు..



టీవీ యాంకర్స్ పురస్కారాల ప్రధానోత్సవం..చిక్కడపల్లి త్యాగరాయగానసభలో సాయంత్రం 5.30 గంటలకు  ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ‘వాక్ థాన్’..ఉదయం 6 గంటలకు ఎల్‌ఐసీ ఆఫీసు నుంచి నెక్లెస్‌రోడ్డు వరకువరల్డ్ ఫ్యామిలీ డాక్టర్స్ డే సందర్భంగా.. ‘వాక్ థాన్’.. ఉదయం 7 గంటలకు ఓరీస్ రెస్టారెంట్ నుంచి జలవిహార్ వరకు కె. వైష్ణవి భరతనాట్య ప్రదర్శన.. సాయంత్రం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో..

     

సి.ఉమేష్‌చంద్ర ఐపీఎస్ స్మారక కరాటే పోటీలు ఉదయం 9 గంటల నుంచి ..ప్రకాశం హాల్, గాంధీ భవన్‌ఎంజేరోడ్డుఆదివారం ఆర్గానిక్ బజార్.  ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు బంజారాహిల్స్ లామకాన్‌లో. కాటన్ ఫర్ మై ష్రూడ్ -  నందన్ సక్సేనా, కవిత బేల్  రైతు ఆత్మహత్యలపై రూపొందించిన పరిశోధనాత్మక చిత్రం. బంజారాహిల్స్ లామకాన్‌లో సాయంత్రం 4 గంటలకు

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top