పేద, అనాథ విద్యార్థులకు ఉచిత వసతి


కుషాయిగూడ: చర్లపల్లి బీఎన్ రెడ్డినగర్‌లోని ద హోం ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ సంస్థ  తల్లిదండ్రులు లేని, బీదరికంలో ఉండి ఉన్నత చదువులు చదువుకోలేని స్థితిలో ఉన్న విద్యార్థులకు వసతి కల్పిస్తూ చేయూతనిస్తుంది. ఆసక్తి గలవారు ఈ నెల 23లోగా తమ వివరాలను సంస్థకు అందజేయాలి. వివరాలకు  20081550, 9618066859 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.





















 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top